ట్రాన్స్ జెండర్ రోల్ కోసం 4 గంటలు | Manoj Bajpayee took 4 hours each to prep for his multiple spy looks

0
36


bredcrumb

Bollywood

oi-Chitralekha M

|

విలక్షణ నటుడు మనోజ్ బాజ్పయ్ తాజ చిత్రం సూరజ్ పే మంగళ్ భరీ,. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ శర్మా దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ రొమాంటిక్ డ్రామా లో దిల్జీత్ దోసాంన్‌జ్, షేక్ ఫాతీమా సనా, మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. ఇక ఇందులో మనోజ్ ఓ వెడ్డింగ్ డిటెక్టివ్ పాత్ర పోషించనున్నాడు.

అతడి టార్గెట్‌ను పూర్తి చేసేందుకు అనేక వేషాలతో పడరాని పట్లు పడుతు ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు . మనోజ్ నాటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి పాత్రకైనా ఆయన నటన జీవం పోస్తుంది. అందులోనూ ఈ సినిమాలో రకరకాల వేషాల్లో కనింపిచనున్నాడు. బిచ్చగాడిగా, ఓ ముసలి డబ్బావాలా గా .. అంతే కాకుండా లేడీ గెటప్ లో కూడా కనిపించనున్నాడు.

Manoj Bajpayee took 4 hours each to prep for his multiple spy looks

ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్రకోసం మనోజ్ బాజ్‌పేయ్ ఎంతో కష్టపడ్డారు . తాజాగా మనోజ్ బాజ్‌పేయ్ డిఫరెంట్ గెటప్స్ కోసం పడిన కష్టన్ని వీడియో రూపంలో విడుదల చేసారు చిత్రయూనిట్ . ప్రతి పాత్రను సిద్దం చేయడానికి అతడి టీమ్ దాదాపు 4 గంటల సమయం పట్టేదట.

సినిమాలో అతడి పాత్ర గురించి చెప్పగానే మనోజ్ బాజ్‌పేయ్ ఎంతో ఆనందిచాడని, దీనిని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారని , రకరకాల వేషాల్లో కనిపించేందుకు ఆయన చాలా కష్టపడ్డాడని దర్శకుడు అభిషేక్ చెప్పుకొచ్చాడు .Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here